Breaking News

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 24-3-2025 సోమవారం ఉదయం 11-45 నిమిషాలకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ V. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ V. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ వి. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ వి. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

మెడికవర్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు.

శేరిలింగంపల్లి తెలంగాణ తెలుగు వెలుగు ప్రతినిధి ఫిబ్రవరి 7 చిన్నతనంలోనే సున్తీ చేయించుకున్న యువకునికి పురుషాంగం ఇన్ఫెక్షన్ సోకి అంగం కోల్పోయాడు.ఆ యువకునికి అతని ముంజేయి వద్ద పురుషాంగం అభివృద్ధి చేసి, తిరిగి యదాస్తితిలో...

వారి మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనలు కేటీఆర్

ఒకే రోజున నలుగురు రైతులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్న కేటీఆర్ ఇది రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని విమర్శ కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్ అని మండిపాటు భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్...

మావోయిస్టులు లేని భారత్ దిశగా ఇది కీలక అడుగు: అమిత్ షా

ఒడిశా-ఛత్తీస్ గఢ్ బోర్డర్ లో భారీ ఎన్ కౌంటర్ మొత్తం 16 మంది మావోలు హతం దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామన్న అమిత్ షా భారతీయ వెలుగు హైదరాబాద్ ప్రతినిధి ఒడిశా-ఛత్తీస్ గఢ్ బోర్డర్...

దావోస్ లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి,

భారతీయ వెలుగు హైదరాబాద్ జనవరి 21ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి బృందం అక్కడ తెలంగాణ పెవిలి యన్‌ను ప్రారంభించింది. ఈ...

కలెక్టరేట్ లో మీటింగ్ జరుగుతుండగా రమ్మీ ఆడిన డీఆర్ వో..

అనంతపురం కలెక్టరేట్ లో ఘటన.. వీడియో వైరల్ డీఆర్ వోపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ అధికారి తీరుపై మండిపడుతున్న నెటిజన్లు భారతీయ వెలుగు ప్రతినిధి అనంతపురం అనంతపురం జిల్లా పరిపాలనకు సంబంధించిన సమీక్షలో ఓ...

ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఒక్క అడుగు ముందుకు వేస్తుంది..

అర్హు లైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుందీ రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది... ప్రతిపక్షాల మాట ప్రజలు నమ్మొద్దు ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధిని చూసి...

నీ లీలలు ఎవరికి తెలియనివి కృష్ణా….

౼ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఘాటుగా సమాధానమిచ్చిన శేరి సతీష్ రెడ్డి ౼ హౌసింగ్ బోర్డ్ ను సృష్టించింది నువ్వా? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమా.! ౼ టిడిపి నుండి టిఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్...

ప్రభుత్వ స్థలాల కబ్జా పై..

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బహిరంగ చర్చకు సిద్ధమా…?? కాంగ్రెస్ పార్టీ నాయకులు శివ చౌదరి సవాల్… భారతీయ వెలుగు కూకట్పల్లి ప్రతినిధి ప్రభుత్వ స్థలాలు, హౌసింగ్ బోర్డ్స్ స్థలాలు, కబ్జాలకు గురై పార్కుల్లో అక్రమ...

యూత్ అధ్యక్షులకు ఘన సన్మానం

తెలుగు వెలుగు పెబ్బేరువనపర్తి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా సాయి రెడ్డి ఉపాధ్యక్షులుగా రాగి అక్షయ్ పెబ్బేరు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అనిల్ నాయుడును పెబ్బేర్ మార్కెట్ యార్డ్...

తెలుగులో వెలగాలి

వ్యాసనాలతో కొందరు యువకులుపెడదారి పడుతున్నారు…! తప్పుడు అలవాట్లతో బ్రతుకునంతా..ఆగం చేసుకుంటున్నారు..!!వాస్తవాన్ని మైమరిచి ఊహల్లో విహరిస్తున్నాయి..!తాత్కాలిక ఆనందంలో తన్మయాన్ని చూస్తున్నారుచేస్తున్నది తప్పని తెలియక.. తిక్క వేషం వేస్తున్నారు..!కన్నవారి కంట నిత్యం కన్నీరు పెట్టిస్తున్నారు..!బంగారు భవిత కోసం...