తెలుగు వెలుగు పెబ్బేరు
వనపర్తి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా సాయి రెడ్డి ఉపాధ్యక్షులుగా రాగి అక్షయ్ పెబ్బేరు మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అనిల్ నాయుడును పెబ్బేర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి,జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దివాకర్ యాదవ్ వారిని శాలువతో సన్మానించి అభినందించారు.విజయ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యువతే పార్టీకి కీలకమన్నారు.కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాలో యువత పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని,పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు.
