Breaking News

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 24-3-2025 సోమవారం ఉదయం 11-45 నిమిషాలకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ V. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ V. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ వి. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ వి. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

స్పందనకు ఓ వందనం

మూతబడిన బడులు తెరుచుకుంటున్నాయి ప్రత్యేక చొరవ చూపుతున్న పాఠశాల విద్యాశాఖ అధికారి తెలుగు వెలుగు పెబ్బేరుఅధికారులంట కేవలం ఆదేశాలే కాదు. సామాజికంగా బాధ్యతాన్ని నిరూపించారు పెబ్బేరు మండల విద్యాశాఖ అధికారి జయరాములు ఎక్కడ ఆగిపోయిందో..మళ్లీ...

సింగోటం జాతరకు వెళ్లి వస్తున్న ఆటో బోల్తా

ముగ్గురికి తీవ్ర గాయాలు ఇద్దరికి స్వల్ప గాయాలు బాధితులు నందికొట్కూరు భారతీయ వెలుగు పెబ్బేర్సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర సందర్భంగా సింగోటం జాతరకు వెళ్లి వస్తున్న ట్రయల్ ఆటో అదుపుతప్పి బోల్తా...

డిప్యూటీషలతో ప్రభుత్వ బడుల మూత

అక్షరాలకు దూరమవుతున్న పేద బిడ్డలు జిపిఎస్ యాప్ ఉన్న బడికి ఎగనాం పెడుతున్నా ఉపాధ్యాయులా.. ఉదయం యాప్ లో ఫోటోతర్వాత ఉపాధ్యాయుని లోకేషన్ ఎక్కడా జిపిఎస్ యాప్ కు చుక్కలు చూపిస్తున్నా ఉపాధ్యాయులా.. భారతీయ...

డిప్యూటీషలతో ప్రభుత్వ బడుల మూత

అక్షరాలకు దూరమవుతున్న పేద బిడ్డలు జిపిఎస్ యాప్ ఉన్న బడికి ఎగనాం పెడుతున్నా ఉపాధ్యాయులా.. ఉదయం యాప్ లో ఫోటోతర్వాత ఉపాధ్యాయుని లోకేషన్ ఎక్కడా జిపిఎస్ యాప్ కు చుక్కలు చూపిస్తున్నా ఉపాధ్యాయులా.. పెబ్బేర్పెబ్బేరు...

అయ్యప్ప సొసైటీలో మొదలు పెట్టిన హైడ్రా కూల్చివేతలు.

- బెంబేలు ఎత్తున్న బిల్డర్లు. -  అనుమతులు లేని అందమైన బహుళ అంతస్తులు. భారతీయ వెలుగు ప్రతినిధి;తెలంగాణలో హైడ్రా అధికారుల దూకుడు ఆగటం లేదు..హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపరా కొనసాగుతోంది. ఆదివారం మాదాపూర్...

Breaking : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత !

భారతీయ వెలుగు ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాద్ న్యూస్ డెస్క ; మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం మృతి చెందిన వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఇటీవల...

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

ఉన్నతమైన పదవిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌పై పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెబుతూ మంత్రి పదవికి రాజీనామా చేయాలి సోషల్ మీడియా కన్వీనర్ కవిజార్ నిరసనలో...

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి శేరిలింగంపల్లి భారతీయ వెలుగు ప్రతినిధి; వరకట్నం లైంగిక భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్...

యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ 110 డివిజన్ నూతన అధ్యక్షుడిగా మధు కుమార్ ఉప్పుటూరి గెలుపు..

ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ 110 డివిజన్ నుండి మధు కుమార్ఉప్పుటూరి, గెలిచిన సందర్భంగా మధు కుమార్, మాట్లాడుతూ,శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్...

మాజీ మంత్రి , ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిన పఠాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్….

బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా హరీష్ రావు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళరు. పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , తెల్లాపూర్...