దళితులను మోసం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ నేత శివ చౌదరి…
మూడు ఎకరాల భూమి దళితులకు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచలేదా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి నయవంచన చేసింది ఎవరు తెలంగాణ సమాజానికి పట్టిన చీకటి బిఆర్ఎస్ పార్టీ చీకటిని చీల్చి వెలుగులోకి...