Breaking News

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 24-3-2025 సోమవారం ఉదయం 11-45 నిమిషాలకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ V. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ V. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం. అన్నదానం చేయు దాత శ్రీ వి. మానస బాల్ రాజ్ గౌడ్ , (శ్రీ వినాయక ఫైనాన్స్ కమ్యూనికేషన్స్) వర్తక సంఘము అధ్యక్షులు ,గ్రామం: వీరన్న గూడెం (బొంతపల్లి) మున్సిపాలిటీ – గుమ్మడిదల జిల్లా:సంగారెడ్డి తెలంగాణ.శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కల్యాణోత్సవం రోజున భక్తులు అందరు అధిక సంఖ్యలో వచ్చి స్వామి అమ్మవారికి దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి స్వామీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. గత 11 సంవత్సరాల నుండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం రోజు శ్రీ వి. బాల్ రాజ్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తు స్వామి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు.

మెడికవర్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు.

శేరిలింగంపల్లి తెలంగాణ తెలుగు వెలుగు ప్రతినిధి ఫిబ్రవరి 7

చిన్నతనంలోనే సున్తీ చేయించుకున్న యువకునికి పురుషాంగం ఇన్ఫెక్షన్ సోకి అంగం కోల్పోయాడు.ఆ యువకునికి అతని ముంజేయి వద్ద పురుషాంగం అభివృద్ధి చేసి, తిరిగి యదాస్తితిలో పురుషాంగం అమర్చి నూతన జీవితం అందించారు .మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు. సోమాలియా దేశానికి చెందిన ఓ యువకుడు తన చిన్నతనంలో చేయించుకున్న సున్తీ కారణంగా ఇన్‌ఫెక్షన్‌కు గురై తన పురుషాంగం కోల్పోయాడు.సామాజికంగా ఎన్నో అవమానాలకు గురికావడంతో పాటుగా స్నేహితుల హేళనలతో తన పురుషాంగం సృష్టించుకోవడానికి ఎన్నో దేశాలలో ఎన్నో హాస్పిటల్స్‌కు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.చివరకు అతను హైదరాబాద్‌లోని మెడికవర్‌ హాస్పిటల్‌కు వచ్చాడు.ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రోలజిస్ట్ డాక్టర్‌ రవికుమార్‌ తో పాటుగా ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దాసరి మధు వినయ్‌కుమార్‌ ను కలిశారు.రోగి పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన తరువాత పురుషాంగంతో పాటుగా వృషణాలను సైతం పునః సృష్టించాలని డాక్టర్లు నిర్ణయించారు.రోగి ముంజేయి వద్ద మైక్రో వాస్క్యులర్‌ సర్జరీ ద్వారా రేడియల్‌ ఆర్జెరీ ఫోర్‌ఆర్మ్‌ ఫ్లాప్‌ నుంచి పురుషాంగం పునః సృష్టించారు.ఈ శస్త్రచికిత్స చేయడానికి 10గంటలు పట్టిందని సీనియర్‌ కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌,ఆండ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రవికుమార్‌ ఏవీ అన్నారు.ఈ రోగి ఇప్పుడు సాధారణ పురుషుల్లాగానే మూత్రం పోయవచ్చు అని ఆయన తెలిపారు.రోగి ముంజేయి దగ్గర నుంచి పురుషాంగం,సృష్టించడం జరిగిందని కన్సల్టెంట్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దాసరి మధు వినయ్‌ కుమార్‌ అన్నారు. అత్యంత అరుదైన కేసు అయినప్పటికి సవాల్‌గా తీసుకుని ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్లు వైద్యులు తెలిపారు….

దళితులను మోసం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ నేత శివ చౌదరి…

పురుషాంగం ఎలా వృద్ధి చేశారంటే…

సోమాలియా దేశానికీ చెందిన బాలుడు సరైన పద్ధతులు పాటించకుండా సూన్తి శాస్త్ర చికిత్స చేశారు.సున్తీ ఆపరేషన్ వికటించి పురుషాంగం ఇన్ఫెక్షన్ అయ్యింది.దీని ప్రభావం తో నాలుగేళ్ళ వయసులో ఆ బాలుడు అంగం కోల్పోయాడు. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్లు. 14 సంవత్సరాల పాటు నరకం అనుభవించిన బాలుడికి మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.చేతి మీద చర్మం,కొవ్వు, రక్త నాళాలు,నరాలు వ్యవస్థతో ముంజేతి పై పురుషాంగ ఆకారాన్ని తయారుచేశారు.అక్కడ పురుషాంగంగా వృద్ది చెందడంతో పాటు అంగం కదలికలు మొదలయ్యేవరకు వివిధ శాస్త్ర చికిత్సలు అందించారు. పూర్తిస్థాయి పురుషాంగం వృద్ధి చెందిన తర్వాత ముంజేత నుంచి తీసి పురుషాంగం ఉండే ప్రదేశంలో అమర్చారు. ఈ శాస్త్ర చికిత్స ఏడాది పాటు దశలవారీగా కొనసాగింది. ప్రస్తుతం ఆ యువకుడు సాధారణ జీవితాన్ని గడిపేందుకు మెడికల్ వైద్యులు చేసిన ప్రయత్నం సర్వత్ర ప్రశంసలు అందుకుంటుంది.గతంలో మూత్రము విసర్జించేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఇందుకోసం ప్రత్యేక పద్ధతి ద్వారా మూత్ర విసర్జన జరిగేలా అప్పట్లో అక్కడ వైద్యులు శాస్త్ర చికిత్స చేశారు.కానీ కోల్పోయిన పురుషాంగాన్ని తిరిగి ఏర్పాటు చేయలేకపోయారు.దానికితోడు కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లతో సమస్య మరింత జటిలమయ్యింది.ముంజేతి చేయి నరాలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్మం తొలగించి పురుషాంగాన్ని వృద్ధి చేశారు బ్లడ్ సెల్సు నరాలు వృద్ధిచేసి పురుషాంగం వృద్ధి చెందేలా ఏర్పాట్లు చేశారు. పురుషాంగం కదలికలు ఏర్పడ్డ తరువాత పురుషాంగం ప్రాంతంలో అంగాన్ని అమర్చారు. సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ ఏవి రవికుమార్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ మైక్రో వ్యాస్క్యులర్ సర్జన్ డాక్టర్ మధు వినయ్ ఈ శాస్త్ర చికిత్స విజయవంతం చేయడంలో విశేషంగా కృషి చేశారు.

దళితులను మోసం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ నేత శివ చౌదరి…