రేవంత్ రెడ్డి పై కాదు చంద్రబాబు పై ఉద్యమం చెయ్: డాక్టర్ పిడమర్తి రవి భారతీయ వెలుగు ప్రతినిధి2024 అసెంబ్లీ ఎన్నికలలో మందకృష్ణ మాదిగ తెలుగుదేశం పార్టీకి మాదిగలను ఓటు వేయమన్నారు, మాదిగల మద్దతుతో...
పిడిఎస్ బియ్యం పట్టివేత భారతీయ వెలుగు పెద్దపల్లి// పిడిఎస్ బియ్యం అక్రమ మళ్లింపుపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ప్రధాన కార్యాలయం , రవీందర్ డిప్యూటీ తహశీల్దార్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం 05.10.2024న అంతర్గాం మండలం...
గ్రామ పాలనలో నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి… జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు, స్కిల్ డెవలప్మెంట్ సర్వే అక్టోబర్ 10 లోపు పూర్తి చేయాలి మేజర్ గ్రామ పంచాయతీలో నిధుల...
భారతీయ వెలుగు ప్రతినిధి కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కలర్ ఫుల్ పొలిటీషియన్ గా నిలిచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జనార్దనరెడ్డి అక్రమ మైనింగ్ ఆరోపణలతో 2011లో అరెస్టయ్యారు.అప్పటి నుంచి బళ్లారి జిల్లా ప్రవేశంపై సుప్రీంకోర్టు...
అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టులు కాదుకొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దుసమాచార సేకరలో జర్నలిస్టులపై ఎలాంటి వివక్షత చూపరాదువివక్షత చూపే అధికారులకు గుణపాఠం తప్పదుడీజేఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి హైదరాబాద్: అక్రిడేషన్‌కి జర్నలిజానికి సంబంధం...
(సంగారెడ్డి జిల్లా భారతీయ వెలుగు ప్రతినిధి) సదాశివపేట అక్టోబర్ 5ఉజ్వల భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే….మాదక ద్రవ్వాల పట్ల అప్రమత్తంగా ఉండాలి….కష్టపడి ఇష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారు….ఉజ్వల కళాశాల ఫ్రెషర్స్ పార్టీ లో పట్టణ...
ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ సనత్ నగర్( తెలుగు వెలుగు ప్రతినిధి నరేష్ )అక్టోబర్ 5 ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్...
రఘురామ కేసులో విశ్రాంత సీఐడీ అధికారి విజయపాల్ కు సుప్రీం కోర్టులో ఊరట ..ఏపీ సర్కార్‌కు నోటీసులు…. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వానికి...
హైడ్రాకు ఇక తిరుగులేదు.. ఆర్డినెన్స్‌కు గవర్నర్ హైడ్రా చట్టబద్ధతను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న వేళ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం ప్రభుత్వ వివరణపై గవర్నర్ సంతృప్తి హైడ్రాకు ఇప్పుడు మరిన్ని అధికారాలు హైదరాకు తిరుగులేదు ప్రత్యేక ఆర్డినెన్స్...
హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ/బస్తీ అభివృద్దే లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకు సాగుతం.. .వి.పూజిత జగదీశ్వర్ గౌడ్.. ఓల్డ్ హాఫీజ్ పెట్ గ్రామం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్...