ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ 110 డివిజన్ నుండి మధు కుమార్
ఉప్పుటూరి, గెలిచిన సందర్భంగా మధు కుమార్, మాట్లాడుతూ,శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో చందానగర్ 110 డివిజన్ ప్రెసిడెంట్గా గా నా మీద నమ్మకం ఉంచి గెలిపించిన అన్ని వర్గాల యువతి యువకులు కృతజ్ఞుడనై ఉంటానని మీరు ఇచ్చిన విజయోత్సాహంతో మరింత బాధ్యతాయుక్తంగా నడుచుకుంటానని తెలియజేస్తూ నన్ను ప్రోత్సహించి గెలిపించిన యువతి యువకులకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ. మీ
మధు కుమార్ ఉప్పుటూరి, చందానగర్ 110 డివిజన్ నూతన అధ్యక్షుడు..