Breaking News

చంద్రబాబుపై ఉద్యమం చెయ్ పిడమర్తి రవి

రేవంత్ రెడ్డి పై కాదు చంద్రబాబు పై ఉద్యమం చెయ్: డాక్టర్ పిడమర్తి రవి

భారతీయ వెలుగు ప్రతినిధి
2024 అసెంబ్లీ ఎన్నికలలో మందకృష్ణ మాదిగ తెలుగుదేశం పార్టీకి మాదిగలను ఓటు వేయమన్నారు, మాదిగల మద్దతుతో కూటమి గెలిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆగష్టులో వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. త్వరగా అమలు చేయమని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంని కదా మందకృష్ణ మాదిగ అడిగేది.అది పక్కన బెట్టి… బిజెపితో జతకట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చేయాలని డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసిన అవన్నీ మర్చిపోయి మాదిగల మీద ప్రేమతో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వీలైనంత త్వరగా వర్గీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ని విమర్శించడం ఏంటి అని మాదిగ వర్గీకరణ వ్యతిరేకి మందకృష్ణ
అని నా ప్రగాఢ విశ్వాసం. 2024 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మాదిగలను తర్చాడు. కూటమి గెలిచింది. చంద్రబాబు సియం అయ్యాడు, ఆగష్టులో వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. త్వరగా అమలు చేయమని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంని కదా…అది పక్కన బెట్టి… బిజెపితో జతకట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చేయాలని డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసిన అవన్నీ మర్చిపోయి మాదిగల మీద ప్రేమతో రేవంత్ రెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వీలైనంత త్వరగా వర్గీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ని విమర్శించడం ఏంటి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేయడం ఏంటి.
నువ్వు గెలిపించిన చంద్రబాబును వర్గీకరణ చేయమని అడగటం చేతకాదు.. ఇంతవరకు చంద్రబాబు నీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని టాక్… వాడిని డిమాండ్ చేయటం పక్కన పెట్టి వర్గీకరణ చేసే ప్రయత్నంలో ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించడంలో నీ ఉద్దేశం ఏంటి… వర్గీకరణ కావద్దనే కదా… రేవంత్ రెడ్డి నిజాయితీగా వర్గీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఎలాగైనా ఆపాలని కుట్రలు చేస్తున్నావు కదా. నేను వర్గీకరణ కోసం కమిటీ వేసే ప్రయత్నం చేస్తుంటే నాకు వ్యతిరేకంగా మాదిగలు ధర్నా చేస్తున్నరు కాబట్టి రేవంత్ వర్గీకరణ ఆపే విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునేలా చేసి వర్గీకరణ ఆపి… మళ్లీ ఉద్యమాల పేరుతో పబ్బం గడుపుకోవాలని నీ కుట్ర కదా.
నీకు నిజాయితీ ఉంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే డబ్బులు తీసుకోకుండా ఉండి ఉంటే ఫస్ట్ నువ్వు డిమాండ్ చేయవలసిన చంద్రబాబును ఎప్పటి వర్గీకరణ చేస్తావు ఎప్పుడు కమిట్ చేస్తావు ఎలా చేస్తావు చేయకపోతే నీ సంగతి చూస్తాం కొడకా అని ముందుకు రావాలి
అది నువ్వు చేయవలసింది
అది మానేసి వర్గీకరణ చేసే ప్రయత్నం చేస్తాం రేవంత్ రెడ్డి కి పుల్లలు పెట్టడం మాదిగ ద్రోహం కిందికే వస్తుంది
2004లో సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కోర్టుకు వెళ్లకుండా 20 సంవత్సరాలు ధర్నాల పేరుతో సొమ్ము చేసుకున్నావు..
ఇప్పుడు సుప్రీంకోర్టు వర్గీకరణ అనుకూలంగా తీర్పించిన తర్వాత దాన్ని కూడా కాకుండా చేస్తున్నావు
వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చే రెండు నెలలు దాటింది అయినా నువ్వు ఇంతవరకు చంద్రబాబు నాయుడిని ఎందుకు కలవలేదు

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

మీ చిరుమర్తి రాజు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేయడం ఏంటి.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి