Breaking News

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

శేరిలింగంపల్లి భారతీయ వెలుగు ప్రతినిధి; వరకట్నం లైంగిక భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగలక్ష్మి కి 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో వివాహం జరిగింది. మీరు శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని గోకుల్ ప్లాట్స్ వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు భర్తపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది ఈ కేసును ఎసిపి నరసింహారావు దర్యాప్తు చేస్తున్నారు

యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ 110 డివిజన్ నూతన అధ్యక్షుడిగా మధు కుమార్ ఉప్పుటూరి గెలుపు..