Breaking News

ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు పూజిత జగదీశ్వర్ గౌడ్

హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ/బస్తీ అభివృద్దే లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకు సాగుతం..

.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్..

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి
ఓల్డ్ హాఫీజ్ పెట్ గ్రామం,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోనే హాఫీజ్ పెట్ డివిజన్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని,ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని,డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్

హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్ పెట్ గ్రామం వార్డ్ కార్యాలయం నుండి కైదమ్మ కుంటా చెరువు వరకు రు.46.50లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక నాయకులు,ప్రజలతో కలిసి నూతనంగా పరిశలించారు….

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బలింగ్ యాదగిరి గౌడ్,ముజీబ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు..