Breaking News

సోమశిల నుండి శ్రీశైలం లాంచీ ప్రయాణం

రేపటి నుంచే సోమశిల నుండి శ్రీశైలం లాంచీ ప్రయాణం

భారతీయ వెలుగు ప్రతిరిది శ్రీశైలం

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

భారత పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ లో చేపట్టనున్న ఈ టూర్ శనివారం నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తేనుంది. కొల్హాపూర్ మండలం సోమశిల తీరంలో 120మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు సిద్ధం చేశారు.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి