Breaking News

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణీ చేసిన టిఆర్ఎస్ నేతలు

మానవసేవే మాధవసేవ అన్న నినాదం స్ఫూర్తి మేరకు జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన హఫీస్ పెట్ డివిజన్ బిఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు ఈ సందర్భంగా శనివారం మదీనాగూడ రామకృష్ణ నగర్ సర్కిల్ నందు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వాల హరీష్ రావు జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువుల కిట్టును పంపిణీ కార్యక్రమం చేపట్టి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వాల హరీష్ రావు మాట్లాడుతూ నిత్యము పరిసరాల పరిశుభ్రతతో పాటు మన ఆరోగ్య భద్రత విషయంలో పాటుపడుతున్నా పరిశుద్ధ కార్మికులను గౌరవించుకోవడం సంతోషంగా ఉందని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వాల హరీష్ రావు తో పాటు పారిశుద్ధ్య కార్మికుల నిత్యావస్రాల కిట్టు పంపిణీ సహదాతలు షేక్ మీరావలి రసూల్ తోపాటు బాబు మోహన్ మల్లేష్ ఉమామహేశ్వరరావు కృష్ణారావు విష్ణు రెడ్డి లక్ష్మణ్ నాయుడు భాను ప్రకాష్ రాము గణేష్ రెడ్డి మల్లేష్ యాదవ్ రంగారావు ఆనందరావు వీరభద్ర రావు కేశవరావు తో పాటు కాలనీ సభ్యులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి