Breaking News

అంతర్జాతీయ వార్షిక సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

అంతర్జాతీయ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్

భారతీయ వెలుగు హైదరాబాద్:అక్టోబర్ 24
భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచం విస్మరించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు. దూరంగా ఉన్న అమెరికా అయినా, అతి సమీపంలో ఉన్న చైనా అయినా ఏ దేశమైనా భారత్‌ను విస్మరించదని కేంద్ర మంత్రి సీతారామన్ వాక్యనించారు.

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

వాషింగ్టన్, DCలో ప్రపంచ బ్యాంక్ మరియు అంతర్జా తీయ వార్షిక సమావేశాలు 2024 సందర్భంగా సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ నిర్వహించిన ‘బ్రెట్టన్ వుడ్స్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎట్ 80: ప్రయారిటీస్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమం లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు.

భారతదేశం ఎల్లప్పుడూ బహుపాక్షిక సంస్థలకు మద్దతునిస్తుంది. ఏ సమ యంలోనూ ఏ బహుపాక్షిక సంస్థను బలహీనపరచ డానికి ప్రయత్నించలేదు. బహుపాక్షిక సంస్థల నుంచి ఎలాంటి పరిష్కారాలు రాకపోవడంతో వాటిపై అంచనాలు అడియాసల య్యాయని ఆమె అన్నారు..

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి