Breaking News

హ్యాండ్ బాల్ జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు

హ్యాండ్ బాల్ జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారతీయ వెలుగు జిల్లా ప్రతినిధి, అక్టోబర్ : 04

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

సెప్టెంబర్ లో హన్మకొండ లో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన నలుగురు క్రీడాకారులు జాతీయస్థాయిలో హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయస్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు ఉమ్మడి జిల్లా అదిలాబాద్ నుండి నలుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిలు శ్యామ్ సుందర్ రావు, కనపర్తి రమేష్ తెలిపారు. హ్యాండ్ బాల్ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చెన్నూరు మండలానికి చెందిన రఘు, ఆసిఫాబాద్ కు చెందినసాయి వర్ధన్, కౌటాలకు చెందిన యోగి, కార్తీక్ ఎంపికైనట్లు తెలిపారు.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి