Breaking News

ఖబర్దార్ హిందూ దేవుళ్ళ పై దాడులు చేస్తే ఊరుకోము ఎంపీ డీకే అరుణ

💥 Breaking 💥
👇
బిడ్డా ఖబర్దార్

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

హిందూ దేవుళ్లపై దాడులు చేస్తే ఊరుకోము

  • సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసం ఘటనపై ఎంపీ Dk అరుణ సీరియస్
  • హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవరిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు
  • కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ద పనితీరు వల్లే తెలంగాణలో హిందూ ఆలయాలు, దేవుళ్లపై దాడులు
  • వరుసగా హైదరాబాద్ లో హిందూ దేవాలయాలపై వరుసగా దాడుల వెనుక కుట్రకోణం
  • రాష్ర్టంలో హిందువు దేవాలయాల పై దాడులు పెరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణం కాదా?
  • ఇలాంటి మతవిద్వేశ కార్యకాలాపాలపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలి
  • మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఊరుకోము
  • హిందూ దేవాలయాలపై, విగ్రహాలపై దాడిపై, పోలీసుల వర్శన్ సరికాదు
  • నగరంలో హిందూ పండుగలకు పెరుగుతున్న ఆదరణ చూడలేక దుర్మార్గులు ఇంత దుస్సాహసం చేశారు
  • నవరాత్రులలో Djపై ఆంక్షలు విధిస్తున్నా, అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు
  • ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా అరెస్టు చేయాలి
  • ఈ దాడి వెనుక ఎవరెవరు న్నారో వెంబడే తేల్చాలి
  • హిందూ దేవుళ్లపై దాడులు చేస్తే సహించం ఖబర్దార్..

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి