భారతీయ తెలుగు శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ బతుకమ్మ లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేశారు షి టీం సైబరాబాద్ సిఐ శ్రీమతి.సునీత ,ఆర్య వైశ్య చైర్మన్ .కాల్వ సుజాత మహిళలు పాల్గొన్నారు.