Breaking News

అక్టోబర్ 5 పిఎం కిసాన్ యోజన 18 వ విడత నీతులు విడుదల

అక్టోబర్‌ 5న పీఎం కిసాన్‌ యోజన 18వ విడత నిధులు విడుదల!!
భారతీయ వెలుగు
హైదరాబాద్, అక్టోబర్ 04

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి
  • కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్‌ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో రేపు అక్టోబర్‌ 5వ తేదీన జమా కానున్నాయి.
  • ఈసారి 18వ విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో ₹2000 జమా చేయనున్న కేంద్రం.
  • ఈ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమా చేసయనుంది.
  • 17వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జూన్‌ నెలలోనే జమా చేసిన సంగతి తెలిసిందే.
  • గత విడుతలో 9.3 కోట్ల రైతులకు ₹20 వేల కోట్లను జమా చేసింది.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి