Breaking News

వాయనాడు ఎన్నికల బరిలో ప్రియాంక

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశం

భారతీయ వెలుగు ప్రతినిధి న్యూఢిల్లీ

కేంద్ర హోంమంత్రి అమీషా రాజీనామా చేయాలి

వాయనాడ్ బరిలో ప్రియాంక – ఇక దక్షిణాదిపైనే దృష్టి !

రాజీవ్ గాంధీ కుమార్తె . .. రూపు రేఖల్లో ఇందిరాగాంధీలా ఉండే ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చాలా కాలంగా ఆమె పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారాలు చేస్తున్నా నేరుగా ఎన్నికల బరిలోకి ఎప్పుడూ దిగలేదు. తాజాగా వాయనాడ్ ఉప ఎన్నికల బరిలో దిగాలని ప్రియాంక నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా టిక్కెట్ ప్రకటించింది.

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య విషము సేవించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

కేరళలోని అద్భుతమైన ప్రకృతి టూరిజానికి కేంద్రమైన వాయనాడ్ లో ముస్లింల ప్రాబల్యం అధికం. అక్కడ గత రెండు సార్లు రాహుల్ గాంధీ గెలిచారు. ఈ సారి ఆయన యూపీ నుంచి కూడా గెలవడంతో వాయనాడ్ వదులుకున్నారు. కానీ ప్రియాంక గాంధీకి రాజకీయ ఆరంగేట్రానికి అది సేఫ్ సీటుగా భావించారు. పిల్లల బాధ్యతలు తగ్గడంతో ఇక పూర్తిగా రాజకీయాల్లోకి రావాలని ప్రియాంక అనుకున్నారు. ఇప్పుడు ఫైనల్ అయింది.