మాజీ జెడ్పిటిసి విజయ రామారావు చికిత్సలతో మృతి
భారతీయ వెలుగు ప్రతినిధి పెద్ద శంకరంపేట్ మాజీ జెడ్పిటిసి విజయరామరాజు మృతి.. పెద్ద శంకరంపేట మండలంలో విషాద ఛాయలు.. సాఫ్ట్ వెర్ ఉద్యోగం వదిలి ఉద్యమంలోకి. భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే...